Language Checklist/తెలుగు/G7

From Panglossa Wiki
Jump to navigation Jump to search
  1. ఆ అబ్బాయి ఆ సినిమాను అప్పటికే ఎన్నిసార్లు చూసి ఉంటాడు?
    1. ఆ అబ్బాయి ఆ సినిమాను అప్పటికే చాలాసార్లు చూసి ఉంటాడు.
    2. ఆ అబ్బాయి ఆ సినిమాను ఒక్కసారి మాత్రమే చూసి ఉండడు.