Language Checklist/తెలుగు/G7

From Panglossa Wiki
Revision as of 01:23, 23 July 2026 by Panglossa (talk | contribs) (Created page with "# '''<span title="ā abbāyi ā sinimānu appaṭikē ennisārlu cūsi unṭāḍu">ఆ అబ్బాయి ఆ సినిమాను అప్పటికే ఎన్నిసార్లు చూసి ఉంటాడు</span>?''' ## ''<span title="ā abbāyi ā sinimānu appaṭikē cālāsārlu cūsi unṭāḍu">ఆ అబ్బాయి ఆ సినిమాను అప్పటికే చాలాసార్లు చూసి ఉంటాడు</span...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
  1. ఆ అబ్బాయి ఆ సినిమాను అప్పటికే ఎన్నిసార్లు చూసి ఉంటాడు?
    1. ఆ అబ్బాయి ఆ సినిమాను అప్పటికే చాలాసార్లు చూసి ఉంటాడు.
    2. ఆ అబ్బాయి ఆ సినిమాను ఒక్కసారి మాత్రమే చూసి ఉండడు.