Category Archives: తెలుగు

తెలుగు – 2018-01-26

In Telugu, ఎవరు /evaru/ corresponds to “who”. Ex.:

 

  • మన పొరుగువాళ్లు ఎవరు? /mana poruguvāḷlu evaru?/Who is our neighbour?
  • అయితే ఆ సహోదరుల్ని నిజానికి ఎవరు నియమిస్తారు? /ayitē ā sahōdarulni nijāniki evaru niyamistāru?/But who actually appoints such brothers?
  • మీ జీవితంలో అత్యంత ముఖ్యమైనవాళ్లు ఎవరు? /mī jīvitanlō atyanta mukhyamainavāḷlu evaru?/Who is the most important person in your life?
  • అలాంటి విషయాన్ని ఎవరైనా ఎప్పుడైనా విన్నారా? /alāṇṭi viṣayānni evarainā eppuḍainā vinnārā?/Who ever heard of such a thing?
  • అయినా చారిత్రక వాస్తవాలను ఎవరు కాదనగలరు? /Ayinā cāritraka vāstavālanu evaru kādanagalaru?/Yet, who can deny the facts of history?

తెలుగు – 2018-01-15

In Telugu, ఏమి /ēmi/ or ఏమిటి /ēmiṭi/ corresponds to “what”. Ex.:

  • ఏమి వచ్చినావు? /ēmi vaccināvu?/What have you come for?
  • అది ఏమిటి? /adi ēmiṭi?/What is that?
  • ఏమికతంబున ఎందునిమిత్తము? /Ēmikatambuna endunimittamu?/What is the reason for that?
  • వాడు ఏమిటివాడు? /Vāḍu ēmiṭivāḍu?/What caste is he from?
  • ఏమిటికి /ēmiṭiki/wherefore, for what reason
  • ఏమిన్ని /ēminni/anything, whatever

 

చందమామ, చంద్రుడు – తెలుగు – Word of the Day (2017-12-03)

చందమామ

చంద్రుడు లేదా చందురుడు, భూమికి ఉన్న ఏకైక సహజ ఉపగ్రహం. చంద్రుడిని కథల్లోనూ, భావయుక్తంగాను చందమామ అని కూడా పిలుస్తారు. భూమి నుండి చంద్రునికి రమారమి 384, 403 కిలోమీటర్ల దూరముంటుంది. సూర్యుని కాంతి చంద్రునిపై పడి ప్రతిఫలించి భూమికి చేరుతుంది. ఇంతదూరం నుండి కాంతి ప్రతిఫలించడానికి సుమారు 1.3 క్షణాలు పడుతుంది. చంద్రుని వ్యాసం 3476 కి.మీ. (2159 మైళ్ళు), ఇది భూమి వ్యాసంలో పావువంతు కంటే కొంచెం ఎక్కువ. చంద్రుడు సౌరమండలములో ఐదో అతిపెద్ద ఉపగ్రహం. గ్యానిమిడ్, టైటన్, క్యాలిస్టో, మరియు ఐఓ అనే ఉపగ్రహాలు దీని కంటే పెద్దవి. భూమిపైని సముద్రాలలో అలలు చంద్రుని గురుత్వాకర్షణ శక్తి వల్లే ఏర్పడతాయి.

గ్రహణము – తెలుగు – Word of the Day (2017-08-21)

  • గ్రహణము (grahaṇamu), గ్రహణం (grahaṇaṃ)eclipse; taking, seizure.
    • చంద్ర గ్రహణము (caṃdra grahaṇamu) – lunar eclipse.
    • సంపూర్ణ గ్రహణము (saṃpūrṇa grahaṇamu)total eclipse.
    • సూర్య గ్రహణము (sūrya grahaṇamu)solar eclipse.

తెలుగు – 2016-10-10

  • నువ్వు ఇంకా ఎందుకు నిద్రపొవట్లేదు. Why are you still not sleeping?
  • ఎక్కడ పదాలు మాట్లాడలేవో అక్కడ సంగీతం మాట్లాడుతుంది. Where words fail, music speaks.
  • రేపు నువ్వు టామ్ ఏం చేస్తున్నారు. What are you and Tom doing tomorrow?