Category Archives: తెలుగు

తెలుగు – 2016-06-19

  • భోజనం చేశావా ? Have you finished your meal?
  • టామ్ గర్ల్‌ఫ్రెండ్ తనని వదిలేస్తానని బెదిరించింది.Tom’s girlfriend threatened to leave him.
  • నేను ఈదటం ఎంతో తొందరగా మొదలుపెడతాను. – I’ll start swimming very soon.

తెలుగు – 2016-05-22

  • మేరీ ఒక నఖిలీ గుచ్ఛిీ హ్యాండ్‌బ్యాగ్ కొన్నది. Mary bought a fake Gucci handbag.
  • నేను బర్మీస్ భాషను నేర్చుకుంటున్నాను. I’m learning Burmese.
  • నేను నా సొంత నిర్ణయాలు తీసుకునేఅంత పెద్దవాదినయ్యాను. I’m old enough to make my own decisions.

తెలుగు – 2016-02-27

From Tatoeba:

  • రాముకి ఇవ్వు. Give this to Ramu.
  • ఇది నేను అరటిపండు తింటూ ఉండగా. – This is me eating a banana.
  • ఆ! ఇది నిజమా? – Oh! Is it true?

Vocabulary:

 

 

తెలుగు – 2016-01-30

From Tatoeba:

  • ఆది ఒక పార్టీ. – That’s a party.
  • ఇది చదువు. – Read this.
  • గులాబీ పూసిందా? – Has the rose blossomed?
  • సముద్రంలో ద్వీపాలు ఉన్నాయి. – There are islands in the sea.
  • మేరీ పార్టీ కోసం కొత్త డ్రెస్ కొన్నది. – Mary bought a new dress for the party.

Vocabulary