A few common words:
- కుర్చీ – chair
- కుక్క – dog
- పిల్లి – cat
- బల్ల – table
- గోడ – wall
- వాకిలి – threshold
- కాయితం – paper
- కలం – pen
- పుస్తకం – book
- గడియారం – clock
- తలుపు – door
- కిటికీ – window
- మాష్టరు – master
- డాక్టరు – doctor
- టీచరు – teacher
- ప్రిన్సిపల్ – principal
- ఆయన, ఈయన – he
- ఆమె, ఈమె – she
- ఏమిటి – what?
- ఎవరు – who?
- ఏది – which one?
- విద్యర్థి, విద్యర్థిని – student (m., f.)
Now let me try a few simple sentences:
- ఇది కుర్చీ.
- అది తలుపు.
- ఇది పుస్తకం.
- అది కిటికీ.
- ఇది కాయితం.
- ఇది కలం.
- ఇది కుక్క.
- అది పిల్లి.
- ఇది బల్ల.
- అది గోడ.
- అది ఏమిటి?
- ఇది కాయితం.
- ఇది ఏమిటి?
- అది గడియారం.
- ఆయన ఎవరు? (who is he?)
- ఈయన మాష్టరుగారు.
- ఈయన ఎవరు?
- ఆయన డాక్టరుగారు.
- ఈమె ఎవరు?
- ఆమె టీచరుగారు.
- ఆమె ఎవరు?
- ఈమె విద్యర్థిని.
- రామరావు ఎవరు? (what is Ramarao?)
- రామరావు మాష్టరు.
- ఏది పుస్తకం? (Which one is the book?)