From Tatoeba:
- ఆది ఒక పార్టీ. – That’s a party.
- ఇది చదువు. – Read this.
- గులాబీ పూసిందా? – Has the rose blossomed?
- సముద్రంలో ద్వీపాలు ఉన్నాయి. – There are islands in the sea.
- మేరీ పార్టీ కోసం కొత్త డ్రెస్ కొన్నది. – Mary bought a new dress for the party.
Vocabulary
- చదువు – to read
- గులాబీ – rose
- పూత – blossoming
- ద్వీపం; ద్వీపము – island
- సముద్రం; సముద్రము – sea
- కోసం – for
- కొత్త – new
- కొను – tu buy